మానేరు.. కనిపించని నీరు

వేసవికాలం ప్రారంభంలోనే నీరు అడుగంటడంతో కరీంనగర్‌లోని దిగువ మానేరు డ్యాం ఇలా ఎడారిని తలపిస్తోంది.

Updated : 27 Mar 2024 05:19 IST

వేసవికాలం ప్రారంభంలోనే నీరు అడుగంటడంతో కరీంనగర్‌లోని దిగువ మానేరు డ్యాం ఇలా ఎడారిని తలపిస్తోంది. ఆల్చిప్పలు, నత్తల పెంకులు కుప్పలుగా బయటపడటంతో తీరమంతా బోసిపోయి కనిపిస్తోంది.

ఈనాడు, కరీంనగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని