మహిళలే టీచర్లయితే...

అమ్మాయిల భవిష్యత్తు బాగుండాలంటే అందుకు చదువే చక్కని మార్గం. అది సాధించడం కోసం ప్రపంచవ్యాప్తంగా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కూడా.

Published : 17 Apr 2024 00:10 IST

మ్మాయిల భవిష్యత్తు బాగుండాలంటే అందుకు చదువే చక్కని మార్గం. అది సాధించడం కోసం ప్రపంచవ్యాప్తంగా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కూడా. ఇండియా, జాంబియా లాంటి దేశాలు విద్యార్థినులకు సైకిళ్లను ఇచ్చి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంటే... నేపాల్‌, కెన్యా వంటి ప్రదేశాల్లో మెన్‌స్ట్రువల్‌ మెటీరియళ్లను అందించి  రుతుక్రమం కారణంగా అమ్మాయిలు స్కూల్‌ మానకుండా చేశారు. అయితే అవేకాదు స్కూల్లో టీచర్‌ కూడా మహిళే అయితే అమ్మాయిలు బాగా చదివే అవకాశం ఉందట. మహిళా టీచర్ల కారణంగా విద్యార్థినుల్లో మ్యాథ్స్‌, సైన్సు సబ్జెక్టుల్లో ఆసక్తి పెరిగినట్లు యూఎస్‌ పరిశోధనల్లోనూ తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్