సూకీ పార్టీని రద్దు చేసిన సైనిక ప్రభుత్వం

రాజకీయ ప్రత్యర్థులను నిర్వీర్యం చేసే దిశగా మయన్మార్‌ సైనిక ప్రభుత్వం బుధవారం 40 ప్రతిపక్ష పార్టీలను రద్దు చేసింది.

Published : 30 Mar 2023 04:41 IST

మరో 39 ప్రతిపక్ష పార్టీలను కూడా..

బ్యాంకాక్‌: రాజకీయ ప్రత్యర్థులను నిర్వీర్యం చేసే దిశగా మయన్మార్‌ సైనిక ప్రభుత్వం బుధవారం 40 ప్రతిపక్ష పార్టీలను రద్దు చేసింది. ఇందులో ప్రముఖ నాయకురాలు అంగ్‌ సాన్‌ సూకీకి చెందిన నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ కూడా ఉంది. గడువు లోపు నమోదు చేసుకోని పార్టీలను రద్దు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు