కరాచీలో ఆహారపంపిణీ కేంద్రం వద్ద తొక్కిసలాట

పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఓ ఆహార పంపిణీ కేంద్రం వద్ద శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు.

Published : 01 Apr 2023 06:07 IST

11 మంది మృతి

కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఓ ఆహార పంపిణీ కేంద్రం వద్ద శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. రంజాన్‌ సందర్భంగా ఆహారం పంపిణీ చేస్తుండగా ఓ వ్యక్తి పొరపాటున కరెంటు తీగపై కాలు వేయడంతో తొక్కిసలాట ప్రారంభమై దుర్ఘటన చోటుచేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని