Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన రహదారులు

హైదరాబాద్‌: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగానే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్ద ఎత్తున వర్షం కురవడంతో నగరంలోని రహదారులన్నీ జలమయం అయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Published : 15 Jun 2022 16:16 IST

Tags :

మరిన్ని