Hyderabad: హైదరాబాద్లో భారీ వర్షం.. జలమయమైన రహదారులు
హైదరాబాద్: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగానే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్ద ఎత్తున వర్షం కురవడంతో నగరంలోని రహదారులన్నీ జలమయం అయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Published : 15 Jun 2022 16:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఆసక్తికరం.. 1.75 కోట్ల పందెం
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా
-
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
-
పెళ్లిచూపులకు వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 3కి.మీ మేర బారులు