AP News: 20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్‌ వేటు

ఐదేళ్ల వైకాపా పాలనలో 20 లక్షల పేద కుటుంబాల ఉపాధిపై జగన్ గొడ్డలి వేటు వేశారు. సాంకేతిక సమస్యలను సాకుగా చూపి అడ్డగోలుగా జాబ్ కార్డులను తొలగించేశారు.

Updated : 19 Apr 2024 12:55 IST

ఐదేళ్ల వైకాపా పాలనలో 20 లక్షల పేద కుటుంబాల ఉపాధిపై జగన్ గొడ్డలి వేటు వేశారు. సాంకేతిక సమస్యలను సాకుగా చూపి అడ్డగోలుగా జాబ్ కార్డులను తొలగించేశారు. ఈ తొలగింపు జాతీయస్థాయిలో 11శాతంగా ఉంటే రాష్ర్టంలో అసాధారణంగా 24.6శాతం ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన జగన్ ప్రభుత్వం.. పేదల ఉపాధిపై వేటు వేయడాన్ని గమనిస్తే వ్యవసాయ కూలీలపై జగన్‌కు ఉన్న ప్రేమ ఏపాటిదో ఇట్టే అర్థమవుతోంది.

Tags :

మరిన్ని