Nara Brahmani: భవిష్యత్‌ తరాల కోసం ఆలోచించి ఓటేయండి: నారా బ్రాహ్మణి

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి (Nara Brahmani) మంగళగిరిలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరిలోని ఐటీ ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు.

Published : 01 May 2024 14:28 IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి (Nara Brahmani) మంగళగిరిలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరిలోని ఐటీ ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగిందో ఆలోచించి భవిష్యత్‌ తరాల కోసం ఓటేయాలని కోరారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు