High Temperature: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. ఎండలు ఎందుకిలా మండుతున్నాయి?

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారిపోయింది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45డిగ్రీల మార్కును దాటింది. తెలంగాణలో మాత్రమే కాదు, ఏపీ సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.

Published : 30 Apr 2024 22:34 IST

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారిపోయింది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45డిగ్రీల మార్కును దాటింది. తెలంగాణలో మాత్రమే కాదు, ఏపీ సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. గత ఏడాది నమోదైన రికార్డులను బద్దలు కొడుతూ వేసవిలో దేశం భగభగ మండిపోతోంది. ఈ వేడి వాతావరణానికి కారణం కాలుష్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు అని నిపుణులంతా చెప్పే సమాధానం. మరి వాతావరణ మార్పులకు, ఎండలకు ఏంమిటి సంబంధం? ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఏంటి పరిస్థితి? నీటి కొరత, తీవ్రమైన కరవులు సంభవించి ఆహార భద్రతపై ఇవి చూపించే ప్రభావం ఎంత?

Tags :

మరిన్ని