Harisharao: వాకర్లతో హరీశ్‌రావు మాటామంతీ.. ఓట్ల అభ్యర్థన

సిద్దిపేట కోమటిచెరువు వద్ద మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) బుధవారం ఉదయం సందడి చేశారు. ఉదయపు నడక కోసం వచ్చిన వారితో సరదాగా మాట్లాడారు.

Published : 01 May 2024 11:09 IST

సిద్దిపేట కోమటిచెరువు వద్ద మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) బుధవారం ఉదయం సందడి చేశారు. ఉదయపు నడక కోసం వచ్చిన వారితో సరదాగా మాట్లాడారు. మెదక్‌ భారాస ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా లోక్‌సభ ఎన్నికల్లో భారాసను గెలిపించాలని వాకర్లను హరీశ్‌రావు కోరారు.

Tags :

మరిన్ని