Revanth Reddy: పదేళ్లలో తెలంగాణకు భాజపా సర్కారు ఇచ్చింది.. గాడిద గుడ్డే!: సీఎం రేవంత్‌

పదేళ్లలో తెలంగాణకు భాజపా సర్కారు ఇచ్చింది గాడిద గుడ్డేనని సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన జనజాతర సభలో ఆయన ప్రసంగించారు.

Published : 30 Apr 2024 18:01 IST

పదేళ్లలో తెలంగాణకు భాజపా సర్కారు ఇచ్చింది గాడిద గుడ్డేనని సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. భాజపా మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపించారు. భారాస నేతలపైనా విమర్శలు గుప్పించారు.

Tags :

మరిన్ని