Nara Lokesh: బ్యాండేజ్‌ బబ్లూకి మానవత్వం లేదేమో.. నాకు మాత్రం ఉంది!: నారా లోకేశ్‌

బ్యాండేజ్‌ బబ్లూకి మానవత్వం లేదేమో కానీ, తనకు  మాత్రం ఉందని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఒంగోలులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 30 Apr 2024 20:59 IST

బ్యాండేజ్‌ బబ్లూకి మానవత్వం లేదేమో కానీ, తనకు  మాత్రం ఉందని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఒంగోలులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెబుతూ తనకు కేక్‌ పంపగా.. తాను కూడా అదే గౌరవంతో ఎక్స్‌(ట్విటర్‌)లో తిరిగి కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. రాజకీయంగా విరోధం ఉన్నా.. వ్యక్తిగతంగా వారిని గౌరవించడం తెదేపా సంప్రదాయం అని పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని