Pawan Kalyan: అంబటికి మంత్రి పదవి ఇచ్చింది డ్యాన్స్‌లు చేయడానికా?: పవన్‌ కల్యాణ్‌

అంబటికి రాంబాబుకు మంత్రి పదవి ఇచ్చింది డ్యాన్స్‌లు చేయడానికా?అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. పోలవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

Updated : 30 Apr 2024 20:32 IST

అంబటికి రాంబాబుకు మంత్రి పదవి ఇచ్చింది డ్యాన్స్‌లు చేయడానికా?అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. పోలవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వివరాలు అడిగితే మంత్రులు వెటకారంగా సమాధానమిచ్చారని మండిపడ్డారు. 

Tags :

మరిన్ని