డ్రీమ్‌ బైక్‌ అంటే అంతేమరి.. అందరికీ గుర్తుండిపోయేలా కొనాలి!

యూట్యూబ్‌లో సంపాదించిన డబ్బులతో ఓ యువకుడు.. తన డ్రీమ్‌ బైక్‌ను కొనుగోలు చేశాడు. ఇందులో వింతేముంది అంటారా..? ఆ బైక్‌ను కొనడానికి ఏకంగా.. ట్రాలీ నిండా డబ్బులు వేసుకొని వెళ్లాడు. మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్‌కు.. స్పోర్ట్స్‌ బైక్‌ కొనాలన్నది కల. ఇందుకోసం కొన్నిరోజులుగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహించి.. రూ.2.85 లక్షలు సంపాదించాడు. అయితే, ఆ డబ్బునంతా నాణేలుగా మాత్రమే జమ చేసి షో రూమ్‌కు తీసుకెళ్లాడు. 

Updated : 08 Dec 2022 18:48 IST

Tags :

మరిన్ని