జగన్‌ లాంటివాళ్లు స్ట్రీట్‌కు ఒక్కడుంటే.. పవన్ కల్యాణ్ లాంటివాళ్లు స్టేట్‌కు ఒక్కరే!: పృథ్వీరాజ్

జగన్‌ లాంటివాళ్లు స్ట్రీట్‌కు ఒక్కరు ఉంటే.. పవన్ కల్యాణ్ లాంటివాళ్లు స్టేట్‌కు ఒక్కరే ఉంటారని ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడారు.

Updated : 18 Apr 2024 22:10 IST

జగన్‌ లాంటివాళ్లు స్ట్రీట్‌కు ఒక్కరు ఉంటే.. పవన్ కల్యాణ్ లాంటివాళ్లు స్టేట్‌కు ఒక్కరే ఉంటారని ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పే నిజమైన నాయకుడు పవన్‌ కల్యాణ్ అని ప్రశంసించారు. వైకాపా నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.

Tags :

మరిన్ని