Hardik Patel: హార్ధిక్‌ పటేల్‌ వ్యాఖ్యల వెనుక అంతరార్ధమేంటి..?

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుజరాత్ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. కొన్ని రోజులుగా సొంతపార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్న గుజరాత్ కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ తాజాగా అధికార భాజపాను ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. నాయకత్వం, నిర్ణయాలు తీసుకునే సమర్థతలో భాజపా ముందుందని వ్యాఖ్యానించారు. ఇదే గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో కొరవడిందని హార్దిక్ పటేల్ పేర్కొన్నారు.

Published : 23 Apr 2022 19:14 IST

Tags :

మరిన్ని