Viral Video: బంగారాన్ని ఇలా కూడా స్మగ్లింగ్ చేయొచ్చా?
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ నిర్ధారణ కేంద్రంలో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగి స్మగ్లర్లకు సహకరిస్తూ దొరికిపోయాడు. అతడితోపాటు బంగారం బయటకు తీసుకురావడానికి సహకరించిన మరో వ్యక్తిని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.65 కోట్లు విలువ చేసే 3.14 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Published : 02 Jun 2022 22:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!