Yamini Sharma: మహిళలకు భద్రత కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలం: సాదినేని యామినీశర్మ

వైకాపా పాలనలో మహిళలకు శాంతిభద్రతలు కరవయ్యాయని భాజపా నాయకురాలు సాదినేని యామినీశర్మ (Yamini Sharma) విమర్శించారు.

Updated : 04 May 2024 17:23 IST

వైకాపా పాలనలో మహిళలకు శాంతిభద్రతలు కరవయ్యాయని భాజపా నాయకురాలు సాదినేని యామినీశర్మ (Yamini Sharma) విమర్శించారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో కూటమి నేతలతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఎం నివాసానికి సమీపంలో అఘాయిత్యాలు జరుగుతున్నా నిందితులపై కఠిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం యువతను డ్రగ్స్‌, గంజాయికి బానిసలను చేసిందని ఆమె ధ్వజమెత్తారు.  

Tags :

మరిన్ని