AP News: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మళ్లీ నిర్వహించండి: హైకోర్టు

2018 నాటి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్‌ జవాబుపత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జవాబుపత్రాల మూల్యాంకనానికి రాష్ట్రప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. రెండోసారి, మూడోసారి చేపట్టిన మూల్యాంకనాలూ చట్టవిరుద్ధమని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన పరీక్షకు అర్హులుగా పేర్కొంటూ 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీచేసిన జాబితాను రద్దుచేసింది. తాజాగా ప్రధాన పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.

Updated : 14 Mar 2024 10:24 IST

Tags :

మరిన్ని