Andhra News: చిత్రావతి జలాశయానికి జలకళ

శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిత్రావతి జలాశయానికి పది టీఎంసీల వరద నీరు చేరింది. చిత్రావతి నదికి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో జల వనరుల శాఖ అధికారులు.. జలాశయం 7 గేట్లను తెరిచారు. 22వేల క్యూసెక్కుల నీటిని బయటకు పంపుతున్నారు. జలాశయం నుంచి బయటకు వెళ్తున్న నీటి ప్రవాహాన్ని తిలకించేందుకు స్థానికులు తరలివస్తున్నారు.

Published : 15 Oct 2022 17:53 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు