Eatala Rajender: స్థానిక ప్రజాప్రతినిధులను కేసీఆర్‌ అవమానిస్తున్నారు: ఈటల

భారాస ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులను గడ్డిపోచాలా తీసేపారేస్తోందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.  జగిత్యాల మాజీ పురపాలక చైర్ పర్సన్ శ్రావణి, కరీంనగర్‌జిల్లా పరిషత్ ఛైర్మన్‌లు కన్నీరు పెట్టిన ఉదంతాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలని అన్నారు. భారాసకు రాజీనామా చేసిన జగిత్యాల మాజీ పురపాలక ఛైర్ పర్సన్ భోగ శ్రావణితో భేటీ అయ్యారు. శ్రావణి పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో రాజేందర్ ఆమెను కలసి సంఘీభావం ప్రకటించారు. 

Published : 24 Feb 2023 19:16 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు