Ponnam: కేసీఆర్ అవినీతి పాలనకు భాజపా సహకరించింది: మంత్రి పొన్నం

భాజపా రాష్ట్రానికి ఏం చేసింది, ఇన్నాళ్లు ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు

Published : 18 Apr 2024 17:31 IST

భాజపా రాష్ట్రానికి ఏం చేసింది, ఇన్నాళ్లు ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ పదేళ్లలో ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు. కేసీఆర్ అవినీతి పాలనకు భాజపా కూడా సహకరించింని విమర్శించారు. భాజపా అయోధ్య రామాలయం అంశాన్ని ఎన్నికల కోసం వాడుకుంటుందని.. మనమంతా హిందువులం కాదా.. శ్రీరామనవమి మనమంతా జరుపుకోలేదా? అంటూ మంత్రి ధ్వజమెత్తారు.

Tags :

మరిన్ని