Teachers: ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలపై కొనసాగుతున్న అస్పష్టత

ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలపై అస్పష్టత కొనసాగుతోంది. గతేడాది బదిలీల ఉత్తర్వులను మధ్యలోనే నిలిపేసిన ప్రభుత్వం.. ఈసారి ఎప్పుడు చేపడుతుందనే అంశంపై సందిగ్ధత నెలకొంది. నేడు ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) నిర్వహించే సమావేశంలో ఎంతవరకు  స్పష్టత వస్తుందో అంతుచిక్కడం లేదు.

Updated : 17 May 2023 11:11 IST

మరిన్ని