Viveka Murder Case: వివేకా హత్య వెనుక జగన్‌ హస్తం: దస్తగిరి

‘వివేకా హత్య వెనక సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఉన్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన నాపై బురద జల్లుతున్నారు’ అని దస్తగిరి అన్నారు. హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ చిత్రహింసలకు గురిచేశారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కడప జైల్లో జరిగిన ఘటనలపై విచారణ జరపాలని కోరుతూ సీబీఐ, జైళ్లశాఖ డీజీ, కడప ఎస్పీ, నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జి, తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు దస్తగిరి లేఖలు రాశారు. కడప ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు.

Published : 06 Mar 2024 10:57 IST

Tags :

మరిన్ని