Hyderabad: సుల్తాన్ బజార్లో అగ్నిప్రమాదం
నగరంలోని సుల్తాన్ బజార్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వస్త్ర దుకాణంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వస్త్ర దుకాణం పరిసరాల్లో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు. షార్ట్ షర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Published : 17 May 2022 18:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్‌భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్‌పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్‌లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్‌పై బైడెన్‌కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం