సీఎం కేసీఆర్‌తో అఖిలేష్‌ భేటీ.. జాతీయ రాజకీయాలపై మంతనాలు!

విపక్ష కూటమిలో ఉన్న ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav).. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ స్వాగతం పలికారు.

Updated : 03 Jul 2023 16:52 IST

Tags :

మరిన్ని