AP News: విజిలెన్స్‌కు విస్తృతాధికారాలు ఇవ్వడం ఎలా సాధ్యం?: హైకోర్టు

విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేస్తున్న గెజిటెడ్‌ అధికారులందరికీ అపరిమిత అధికారాలు కల్పించాలని కోరుతూ ఆ శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) కొల్లి రఘురామ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను హైకోర్టు ప్రాథమికంగా ఆక్షేపించింది. చట్టబద్ధంగా కల్పించాల్సిన అధికారాలను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా దఖలుపరచడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఐజీ అభ్యర్థన మేరకు విస్తృతాధికారాలు కల్పించడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది.

Updated : 16 Mar 2024 12:27 IST

Tags :

మరిన్ని