Indonesia: శృంగారంపై కీలక చట్టాన్ని తీసుకొచ్చిన ఇండోనేషియా

పెళ్లికి ముందే శృంగారం, వివాహేతర సంబంధాలు పలు దేశాల్లో నేరం. కొన్ని దేశాల్లో చట్ట ఆమోదం. సమాజంలోని పలు సంస్కృతుల్లో చాలా మందికి పెళ్లికి ముందే శృంగారం విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. సహ జీవనాన్ని కూడా కొందరు సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఇండోనేషియా ప్రభుత్వం కీలక చట్టాన్ని తీసుకొచ్చింది. 

Updated : 03 Mar 2023 16:44 IST

Tags :

మరిన్ని