AP News: హైకోర్టు సాక్షిగా జగన్‌ సర్కారు అబద్ధాలు.. ధర్మాసనం విస్మయం

కోర్టు భవనాల మౌలిక సదుపాయాల కోసం తమ వాటాగా రూ.30 కోట్లు జమ చేసేశామని ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు సాక్షిగా చెప్పిన మాట అసత్యమని తేలడంతో ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మొదటి విడత వాటాగా విడుదల చేసిన రూ. 45 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.30 కోట్లు మొత్తం రూ.75 కోట్లను వచ్చే బుధవారంలోపు తమ నియంత్రణలో ఉండే సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలని తేల్చిచెప్పింది. విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.

Published : 07 Mar 2024 10:11 IST

Tags :

మరిన్ని