Kishan Reddy: కవిత అరెస్టుపై కేసీఆర్‌ మౌనానికి కారణమేంటో చెప్పాలి: కిషన్ రెడ్డి

దిల్లీ మద్యం కేసులో ఆప్ ప్రభుత్వం, కేజ్రీవాల్‌కు ఎలాంటి సంబంధం లేదని కేసీఆర్‌ నిరూపించగలరా?అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ముందుకు వస్తే సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అవినీతి చేసిన సీఎంను అరెస్టు చేస్తే బ్లాక్ డే ఎలా అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత అరెస్టుకు, తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

Updated : 23 Mar 2024 19:38 IST

Tags :

మరిన్ని