90 Cobras: ఒకే ఇంట్లో 90 నల్లతాచు పాములు.. ఆందోళనలో గ్రామస్థులు..

ఉత్తర్​ప్రదేశ్​ అంబేడ్కర్‌నగర్​ జిల్లాలో ఓ పాతపడ్డ ఇంట్లో భారీగా నల్లతాచు పాములు బయటపడ్డాయి. ఇంటిలోని మట్టి కుండలో పెద్ద సంఖ్యలో పాములు కనిపించటం కలకలం సృష్టించింది. కోబ్రా జాతికి చెందిన పాములు 90 వరకు ఉంటాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అటవీ శాఖ సిబ్బంది ఈ పాములను అడవుల్లో వదిలివేశారు.

Published : 11 May 2022 16:20 IST

Tags :

మరిన్ని