Sai Dharam Tej: గన్నవరం తెదేపా అభ్యర్థికి మద్దతుగా సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ్ ప్రచారం

విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ప్రముఖ నటుడు సాయి ధరమ్‌ తేజ్ సందడి చేశారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Published : 04 May 2024 19:14 IST

విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ప్రముఖ నటుడు సాయి ధరమ్‌ తేజ్ సందడి చేశారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. సాయి ధరమ్‌ తేజ్‌ను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. 

Tags :

మరిన్ని