రోడ్లన్నీ గుంతలు.. తాగునీరు ఉండదు.. గుడివాడను గాలికొదిలేసిన కొడాలి నాని

గుడివాడ నియోజకవర్గ ప్రజలు కొడాలి నానిని 4 సార్లు గెలిపించారు. అక్కడి ప్రజలకు ఆయన ఏం చేశారని చూస్తే అంతా గుండు సున్నాయే. రెండున్నరేళ్లు మంత్రిగా పని చేశారు. ముఖ్యమంత్రికి వీర విధేయుడు కూడా. అయినా ఏం లాభం. నియోజకవర్గంలో తాగడానికి గుక్కెడు నీరు ఉండదు. డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకునే వారు ఉండరు. రోడ్లన్నీ గుంతలమయం. ఒకటేమిటి సమస్యలు అన్నీ ఇక్కడే ఉన్నాయా? అన్నట్లు తయారైంది గుడివాడ నియోజకవర్గ పరిస్థితి.  

Published : 02 Mar 2024 12:10 IST

Tags :

మరిన్ని