Puvvada: కాంగ్రెస్‌ ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు: పువ్వాడ

కాంగ్రెస్‌ పార్టీ ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ (Puvvada Ajay Kumar) విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో.. కాంగ్రెస్‌ పార్టీ పాతళంలోకి వెళ్లిందన్నారు. 3 గంటలే కరెంటు అంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై ఖమ్మం నియోజకవర్గంలోని మంచుకొండలో భారాస భారీ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 

Published : 12 Jul 2023 16:36 IST

Tags :

మరిన్ని