Bathukamma song: బతుకమ్మ పండుగపై ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక గీతం

తెలంగాణలో బతుకమ్మ (Bathukamma) సంబురాలు మొదలయ్యాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha).. ‘ఒక్కొక ముత్యం నేను నోముకుందు’ అంటూ ప్రత్యేక గీతం ఆలపించారు. ఫుల్‌ సాంగ్ అతి త్వరలో విడుదల కానుంది.

Updated : 03 Jan 2024 15:46 IST

Tags :

మరిన్ని