Kesineni Nani: చంద్రబాబు తప్పు చేయరని చిన్న పిల్లలను అడిగినా చెబుతారు: కేశినేని నాని

చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 45 ఏళ్లుగా ఈ దేశం కోసం పనిచేశారని, నేడు ఆయన్ను జైల్లో ఉంచడాన్ని ఎవరూ హర్షించడం లేదని తెదేపా ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) అన్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఏపీలో చిన్న పిల్లలను అడిగినా.. చంద్రబాబు తప్పు చేయరని చెబుతారని అన్నారు. చంద్రబాబు బయటకు వచ్చి రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

Published : 14 Oct 2023 18:50 IST

Tags :

మరిన్ని