Bathukamma: తెలంగాణవ్యాప్తంగా ఘనంగా ముద్దపప్పు బతుకమ్మ సంబరాలు

తెలంగాణ పూల పండగ బతుకమ్మ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను ఆడపడుచులంతా ఆటపాటలతో సందడిగా చేసుకుంటున్నారు. 

Updated : 03 Jan 2024 15:57 IST

Tags :

మరిన్ని