Afghanistan: అఫ్గనిస్తాన్‌లో కలకలం రేపుతున్న బాంబు పేలుళ్లు..
అఫ్గనిస్తాన్ లో మరోసారి బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఉత్తర అఫ్గానిస్తాన్‌లో నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు పేలుళ్లలో కనీసం 9 మంది పౌరులు చనిపోయారని తాలిబన్ అధికారి తెలిపారు. మరో 13 మంది గాయపడ్డట్లు పేర్కొన్నారు.
Published : 29 Apr 2022 11:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్‌భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్‌పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్‌లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్‌పై బైడెన్‌కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM