Lokesh: ‘జగన్‌ రెడ్డి 99 మోసాలు- ఏమార్చిన 99 హామీలు’ పేరిట వీడియో విడుదల

‘జగన్‌ రెడ్డి 99 మోసాలు- ఏమార్చిన 99 హామీలు’ పేరిట తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఓ వీడియో విడుదల చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడుగుతానని జగన్‌ చెప్పారని గుర్తుచేశారు. హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని జగన్‌ ఓట్లు అడగటానికి ప్రజల్లోకి వెళ్తారని లోకేశ్‌ ప్రశ్నించారు. 

Updated : 21 Mar 2024 11:54 IST

Tags :

మరిన్ని