NTR - TDP: ఏళ్లు గడిచినా వన్నె తగ్గని ఎన్టీఆర్‌ ‘చైతన్య రథం’

తెలుగుదేశం పార్టీ(TDP)ని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టించిన ఎన్టీఆర్‌(NTR) రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందే. తన రాజకీయ ప్రయాణంలో ఎన్టీఆర్‌ వినియోగించిన ‘చైతన్య రథం’(Chaitanya Ratham) అంతే ప్రాచుర్యం పొందింది. ఈ వాహనం పైనే ఆయన రాష్ట్రమంతా పర్యటించారు. నేడు తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో ‘చైతన్య రథం’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Published : 29 Mar 2023 14:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు