Ukraine Crisis: ఉక్రెయిన్‌ సైన్యం సెల్ఫ్‌ గోల్‌.. చమురు క్షేత్రం బుగ్గిపాలు..!

ఉక్రెయిన్‌లోని డొనెస్క్ ప్రాంతంలో జరిగిన క్షిపణి దాడిలో ఓ చమురు కేంద్రం బుగ్గిపాలైంది. ఉక్రెయిన్ సైన్యం సంధించిన క్షిపణి మకివ్‌కా నగరంలోని ఈ చమురు కేంద్రంపై పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

Published : 05 May 2022 14:38 IST

Tags :

మరిన్ని