Russia: మాస్కోలో ఉగ్రదాడి ఘటన.. రష్యా అదుపులో ఐసిస్‌ ఉగ్రవాదులు!

రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భీకర ఉగ్రదాడిలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లో ముష్కరులు జరిపిన అమానవీయ దాడిలో ఇప్పటివరకు 115 మందికి పైగా మరణించినట్లు సమాచారం. దాడికి సంబంధించి రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇప్పటివరకు 11 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. 

Published : 23 Mar 2024 18:08 IST

Tags :

మరిన్ని