నా మిత్రుడు మోదీ మరోసారి గెలవాలి: రష్యా అధ్యక్షుడు పుతిన్

ప్రధాని మోదీతో ఉన్న స్నేహ బంధాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి బయటపెట్టారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. మోదీ.. రష్యాలో పర్యటించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. 

Updated : 28 Dec 2023 16:34 IST

Tags :

మరిన్ని