Britain: బ్రిటన్‌ స్కూళ్లలో సెల్‌ఫోన్ల వినియోగంపై నిషేధం

బ్రిటన్‌లోని అన్ని పాఠశాలల ప్రాంగణాల్లో సెల్‌ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని అక్కడి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 12 ఏళ్ల వయసు నాటికే 97 శాతం మంది పిల్లలు మొబైల్‌ ఫోన్‌లు కలిగి ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాటి వల్ల పిల్లలు పక్కదోవ పట్టడం సహా ఆన్‌లైన్‌ మోసాలకు గురవుతున్నారని.. తద్వారా చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని పేర్కొంది.

Published : 21 Feb 2024 14:09 IST

Tags :

మరిన్ని