Putin: పుతిన్‌ అధీనంలోకి వాగ్నర్‌ గ్రూప్‌!

ప్రిగోజిన్ మృతి చెందడంతో వాగ్నర్ గ్రూప్‌ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్ (Putin) సన్నాహాలు ముమ్మరం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రష్యాకు విధేయంగా ఉంటామని ప్రమాణ పత్రాలపై సంతకాలు చేయాలని వాగ్నర్‌ సైనికులను పుతిన్ ఆదేశించినట్లు తెలిపాయి.

Published : 27 Aug 2023 10:13 IST

Tags :

మరిన్ని