Congress: ‘తెలంగాణ నుంచి పోటీ చేయండి’.. సోనియాగాంధీని కోరిన రేవంత్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని కోరారు. దిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో కలిసి సోనియాతో భేటీ అయిన సీఎం.. ఆరు గ్యారంటీలు, ప్రభుత్వ పథకాల అమలుతో పాటు వివిధ అంశాలపై చర్చించారు.

Updated : 06 Feb 2024 09:51 IST

Tags :

మరిన్ని