USA: ‘న్యూజెర్సీలోని బంగారుషాపులో చోరీ.. భారతీయ దుకాణాలు ఉండే ప్రాంతంలో ఘటన
మెరికాలోని న్యూజెర్సీలో చోరీ జరిగింది. ఓ బంగారు నగల దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు సొత్తును ఎత్తుకెళ్లారు. న్యూజెర్సీలో భారతీయ దుకాణాలు ఎక్కువగా ఉండే ఓఎంజీ రోడ్లో ఉన్న ఓ దుకాణంలోకి ఎనిమిది మంది దుండగులు ప్రవేశించారు. అక్కడ ఉన్న వారిని తుపాకులతో బెదిరించి చోరీకి పాల్పడ్డారు.
Published : 11 Jun 2022 09:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్‌ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్‌పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన