Vladimir Putin: చైనాలో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌

రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) చైనా (China)లో అడుగుపెట్టారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ పథకం (BRI) ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా బీజింగ్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ సదస్సుకు రావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping) ఇటీవల తన ‘ప్రియ మిత్రుడు’ పుతిన్‌కు ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు ఆయన బీజింగ్‌కు వచ్చారు. పుతిన్‌ బుధవారం జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు.

Published : 17 Oct 2023 13:29 IST

Tags :

మరిన్ని