Rajasthan: కారుబానెట్‌పై యువతిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్

యువతి కారు బానెట్ పై వేలాడుతూ ఉండగానే బాధితురాలిని అలాగే ఈడ్చుకెళ్లిన ఘటన రాజస్థాన్ (Rajasthan) హనుమాన్ గఢ్ జిల్లాలో జరిగింది. ఓ కారు తప్పుడు మార్గంలో డివైడర్ దాటేందుకు ప్రయత్నించగా ఆ యువతి కారును అడ్డగించింది. ఆగ్రహించిన నిందితుడు యువతి పైకి కారును పోనించాడు. ఆమె కారు బానెట్ పై వేలాడుతూ కేకలు వేసింది. అదంతా పట్టించుకోని నిందితుడు.. కారును వేగంగా ముందుకు నడిపాడు. స్థానికులు అడ్డుకుంటున్నా.. నిందితుడు మాత్రం కారును అపలేదు. వీడియో.. సోషల్  మీడియాలో వైరల్ అవడంతో దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడితో పాటు కారును అదుపులోకి తీసుకున్నారు. 

Published : 17 Aug 2023 14:12 IST

Tags :

మరిన్ని