Ashoka Gajapati Raju: చంద్రబాబును అడ్డుకునేందుకే ప్రభుత్వం జైల్లో పెట్టింది: అశోక్‌ గజపతిరాజు

చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీయాలనే.. వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  

Published : 02 Nov 2023 12:54 IST

Tags :

మరిన్ని